(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 061

॥ శ్రీః ॥
2.61. అధ్యాయః 061
Mahabharata - Sabha Parva - Chapter Topics
భీష్మేణ నరకబాణాసురప్రముఖదుష్టనిగ్రహాదిరూపాతీతానాగతకృష్ణచరిత్రనిరూపణం॥ 1॥।
Mahabharata - Sabha Parva - Chapter Text

భీష్ణ ఉవాచ॥

సూదితా ద్వారపాలాశ్చ నిశుంభనరకౌ హతౌ।
కృతక్షేమః పునః పంథాః పురం ప్రాగ్జ్యోతిషం ప్రతి॥ 2-61-1(13741)
శౌరిణా పృథివీపాలాస్త్రాసితా భరతర్షభ।
ధనుషశ్చ ప్రణాదేన పాంచజన్యస్వనేన చ॥ 2-61-2(13742)
మేఘప్రఖ్యైరనేకైశ్చ దాక్షిణాత్యాభిసంవృతం।
రుక్మిణం త్రాసయామాస కేశవో భరతర్షభ॥ 2-61-3(13743)
తతః పర్జన్యఘోషేణ రథేనాదిత్యవర్చసా।
ఉవాహ మహిషీం భోజ్యామేష చక్రగదాధరః॥ 2-61-4(13744)
జారూథ్య ఆహృతక్రోధః శిశుపాలశ్చ నిర్జితః।
వక్రశ్చ స హతః సంఖ్యే శతధన్వా చ క్షత్రియః॥ 2-61-5(13745)
ఇంద్రద్యుంనో హతః కోపాద్యవనశ్చ కశేరుకః।
హతః సౌభపతిశ్చైవ సాల్వశ్చ కృతధన్వనా॥ 2-61-6(13746)
పర్వతానాం సహస్రం చ చక్రేణ పురుషోత్తమః।
విభజ్య పుండరీకాక్షో ద్యుమత్సేనమపోథయత్॥ 2-61-7(13747)
మహేంద్రశిఖరే చైవ నిమేషాంతరచారిణౌ।
జగ్రాహ భరతశ్రేష్ఠ వానరావభితశ్చరౌ॥ 2-61-8(13748)
ఇరావత్యాం మహాభోజో వహ్నిసూర్యసమో బలే।
గోపతిస్తాలకేతుశ్చ నిహతౌ శార్ంగధన్వనా॥ 2-61-9(13749)
అక్షప్రపత్తనే రాజన్నవహేలనతత్పరౌ।
ఉభౌ తావపి కృష్ణేన స్వరాష్ట్రే వినిపాతితౌ॥ 2-61-10(13750)
దగ్ధా వారాణసీ తాత కేశవేన మహాత్మనా।
పాండ్యం పౌండ్రం చ మాత్స్యం చ కలింగం చ జనార్దనః॥ 2-61-11(13751)
జఘాన సహితాన్సర్వానంగరాజం చ మాధవః॥ 2-61-12(13752)
ఏష చైవ శతం హత్వా రథేన క్షత్రపుంగవాన్।
గాంధారీమవహత్కృష్ణో మహిషీం యాదవర్షభః॥ 2-61-13(13753)
అథ గాండీవధన్వానం క్రీడార్థం మధుసూదనః।
జిగాయ భరతశ్రేష్ఠ కుంత్యాశ్చ ప్రముఖే విభుః॥ 2-61-14(13754)
ద్రౌణిం కృపం చ కర్ణం చ భీమసేనం సుయోధనం।
యుద్ధాయ సహితాంత్రాజంజిగాయ భరతర్షభ॥ 2-61-15(13755)
బభ్రోశ్చ ప్రియమన్విచ్ఛన్నేష చక్రగదాధరః।
వేణుదారివృతాం భార్యాం ప్రమమాథ యుధిష్ఠిర॥ 2-61-16(13756)
పర్యాప్తాం పృథివీం సర్వాం సాశ్వాం సరథకుంజరాం।
వేణుదారివశే యుక్తాం జిగాయ మధుసూదనః॥ 2-61-17(13757)
అవాప్య తపసా వీర్యం బలమోజశ్చ భారత।
త్రాసితాః సగణాః సర్వే బాణేన విబుధాధిపాః॥ 2-61-18(13758)
వజ్రాశనిగదాబామైస్తాడయద్భిరనేకశః।
తస్య నాసీద్రణే మృత్యుర్దేవైరపి సవాసవైః॥ 2-61-19(13759)
సోఽభిభూతశ్చ కృష్ణేన న హతశ్చ మగాత్మనా।
ఛిత్వా బాహుసహస్రం తు గోవిందేన మహాత్మనా॥ 2-61-20(13760)
ఏషోఽపీడన్మహాబాహుః కంసం చ మధుసూదనః।
అవాప్తం తపసా వీర్యం బలమోజశ్చ భారత।
కైటభం చాతిలోమాని నిజఘాన జనార్దనః॥ 2-61-21(13761)
జంబుమైరావతం చైవ విరూపం చ మహాయశాః। 2-61-22bజఘాన భరతశ్రేష్ఠ శంబరం చారిమర్దనం॥ 2-61-22(13762)
ఏష భోగవతీం గత్వా వాసుకిం భరతర్షభ।
నిర్జిత్య పుండరీకాక్షో రౌక్మిణేయమమోచయత్॥ 2-61-23(13763)
ఏవం బహూని కర్మాణి శిశురేవ జనార్దనః।
కృతవాన్పుండరీకాక్షః సంకర్షణసహాయవాన్॥ 2-61-24(13764)
ఏవమేషోఽసురాణాం చసురాణామపి సర్వశః।
భయామయకరః కృష్ణః సర్వలోకేశ్వరః ప్రభుః॥ 2-61-25(13765)
ఏవమేవ మహాబాహుః శాస్తా సర్వదురాత్మనాం।
కృత్వా దేవార్థమమితం స్వస్థానం ప్రాప్స్యతే పునః॥ 2-61-26(13766)
ఏష భోగవతీం పుణ్యాం రవికాంతిం మహాయశాః।
ద్వారకామాత్మసాత్కృత్వా సాగరం ప్లావయిష్యతి॥ 2-61-27(13767)
సురాసురమనుష్యేషు నాభూన్న భవితా క్వచిత్।
యస్తామధ్యవసద్రాజా నాన్యత్ర మధుసూదనాత్॥ 2-61-28(13768)
భ్రాజమానాస్తు వై సర్వే వృష్ణ్యంధకమహారథాః।
తేజిష్ఠం ప్రతిపత్స్యంతే నాకపృష్టం గతాసవః॥ 2-61-29(13769)
ఏవమేవ దశార్హాణాం విధాయ విధినా విధిం।
విష్ణుర్నారాయణః సాక్షాత్స్వస్థానం ప్రాప్స్యతే ధ్రువం॥ 2-61-30(13770)
అప్రమేయోఽనియోజ్యశ్చ యత్ర కామగమో వశీ। 2-61-32ab మోదతే భగవాన్ప్రీతో వాలః క్రీడానకైరివ॥ 2-61-31(13771)
నైష గర్భత్వమాపేదే న యోన్యామావసత్ప్రభుః।
ఆత్మనస్తేజసా కృష్ణః సర్వేషాం కురుతే గతిం॥ 2-61-32(13772)
యథా బుద్బుద ఉత్థాయ తత్రైవ ప్రవిలీయతే।
చరాచరాణి భూతాని తథా నారాయణే సదా॥ 2-61-33(13773)
న ప్రమాతుం మహాబాహుః శక్యో భారత కేశవః।
పరం హి పరతస్తస్మాద్విశ్వరూపాన్న విద్యతే॥ ॥ 2-61-34(13774)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి ఏకషష్టితమోఽధ్యాయః॥ 61॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.